జనసేన చిరంజీవి అభిమానులది: పవన్ కళ్యాణ్

2018-07-10 641

నన్ను నేను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదు...నాకు ఒక్కరే హీరో...ఆయనే చిరంజీవి...ఆయనకు ఎప్పుడూ అభిమానిగా ఉండిపోతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆలిఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు చిరంజీవి అభిమాన సంఘాల ముఖ్యనేతలు సోమవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జనసేన పార్టీలో చేరారు. "జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది...ఇది నా ఒక్కడిది కాదు...ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని... తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని, చిరంజీవి గురించి మాట్లాడితే మాత్రం వెళ్లి కొట్టేంత కోపం వస్తుందన్నారు"...అన్నారు పవన్ కళ్యాణ్.

janasena chief Pawan Kalyan has said that he was never a hero ... he had only one hero ...he is Chiranjeevi...he will always be a fan of Chiranjeevi. Several Chiranjeevi fan's associations leaders including all india chiranjeevi fans associations leader Swami Naidu joined the JanaSana Party in Gachibowli, Hyderabad.
#andhrapradesh
#hyderabad
#chiranjeevifans
#janasena
#pawankalyan

Videos similaires