IND Vs ENG: Alex Hales Stars In England's 5 Wicket Win

2018-07-06 1

Alex Hales kept his nerve with 58 not out to see England home and square the international T20 series against India 1-1 with one to play in Cardiff on Friday. Set 149 to win off their 20 overs England needed 12 off the final over and Hales put Bhuvneshwar Kumar out of the Cardiff ground off the first ball and the second for four. A single followed and David Willey hit Kumar for the winning runs to set up the decider on Monday. Hales made his runs from 41 balls with four fours and three sixes to get his side over the line when they were faltering. England's big hitters at the top of the order Jos Buttler and Jason Roy were both out cheaply trying to get the early run rate up to Umesh Kumar.
#indiainengland2018
#cricket
#teamindia
#viratkohli
#msdhoni
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి ఒకొక్కటిగా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో పది ఓవర్లు పూర్తయ్యేసరికే 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుత రన్‌రేట్ కనీసం కంటే తక్కువగా ఉండటంతో ఇంగ్లాండ్‌కు టార్గెట్‌ను ఇవ్వడంలో పొదుపు చూపించేట్లుగా కనిపిస్తోంది టీమిండియా. భారత్ మూడు వికెట్లను ఇలా కోల్పోయింది. రెండో ఓవర్ ఆఖరి బంతికి రోహిత్ శర్మ ఐదు బంతులు ఆడి 9 పరుగులు మాత్రమే చేశాడు. 4.2 ఓవర్‌లో శిఖర్ ధావన్ పరుగు తీసే క్రమంలో జాసన్ రాయ్ చేతుల్లో రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే (4.5వ బంతి) తొలి టీ20లో దూకుడుగా ఆడిన కేఎల్ రాహుల్ సైతం ప్లంకెట్ చేతికి చిక్కి పదికి మించని స్కోరుతో సరిపెట్టుకున్నాడు. పదో ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా మూడు వికెట్లు నష్టపోయి 52 పరుగులు చేసింది.