బిగ్ బాస్ 2 తెలుగు: తేజస్వికి అతుక్కుపోయిన సామ్రాట్

2018-07-05 799


బిగ్ బాస్ సీజన్ 2 విజయవంతంగా 25వ ఎపిసోడ్ పూర్తిచేసుకుంది. మంగళవారం 24వ ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ లగ్జరీ టాస్క్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంటిని బిగ్ బాస్ హాస్టల్‌గా మార్చేశారు. ఇంటి సభ్యుల్లో పది మందిని ఐదు ప్రేమ జంటలుగా, ఇద్దరిని వార్డెన్లుగా, మరో ఇద్దరిని వార్డెన్లకు సెక్యూరిటీ సిబ్బందిగా నియమించారు. హాస్టల్‌లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలను కలవకుండా చేయడమే వార్డెన్ల పని. హాస్టల్‌లో తేజస్వి - సామ్రాట్, భాను - అమిత్, దీప్తి సునైనా - రోల్ రైడా, తనీష్ -నందిని, దీప్తి - కౌశల్‌ జంటలు. గీతా మాధురి, బాబు గోగినేని వార్డెన్లు. వీళ్లకి శ్యామల, గణేష్ సెక్యూరిటీ సిబ్బంది.

Bigg Boss 2 Telugu highlights. Natural star Nani kicks off Season 2 with 16 interesting housemates, all set to begin their journey in the Bigg Boss house for the next 106 days. Samart Reddy become first captain for bigg boss2 season. Now Samrat Reddy, Tejaswi romance become hot topic in the show.
#biggboss2
#biggboss2telugu
#nani
#ntr
#GeethaMadhuri
#AnchorShyamala
#babugogineni
#Hostel
#Samrat

Videos similaires