మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మంగళవారం మాంచెస్టర్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో పాండ్యా సోదరులు అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ కలిసి టీమిండియా తరుపున ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో కలిసి ఆడటం ఇదే తొలిసారి.దీంతో ఈ అన్నదమ్ముల జోడీకి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన మూడో జోడీగా అరుదైన గుర్తింపు లభించింది. అంతకముందు టీమిండియా తరుపున మొహిందర్ అమర్నాథ్-సురేందర్ అమర్నాథ్..... ఇర్పాన్ పఠాన్-యూసఫ్ పఠాన్‌లతో కూడిన అన్నదమ్ముల జోడీ ఆడారు.
Krunal and Hardik Pandya will become the third brother duo to wear the India colours together when they turn out at the Old Trafford Tuesday for the first T20 match against England.Previous brother-pairs who played for India are Mohinder-Surinder Amarnath and Irfan-Yusuf Pathan.
The Pandya brothers have turned out together during the Indian Premier League this year for the Mumbai Indians.
#krunalpandya
#hardikpandya
#england
#teamindia
#yusufpathan