టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20ల్లో మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా మంగళవారం జరిగిన తొలి టీ20లో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ 22 బంతుల్లో 20 పరుగులు చేసి నౌటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా తరఫున టీ20ల్లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుని నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా ఈ ఘనతను నలుగురు క్రికెటర్లు సాధించారు.
Indian captain Virat Kohli has added yet another feather to his cap after he became the fastest batsman to complete 2000 runs in T20 international cricket. Kohli, completed this achievement once he scored 8 runs while batting against England in the first T20 at Old Trafford.
#india
#england
#viratkohli
#record
#t20