Federer Wore Pants Backwards Before Lifting Wimbledon Trophy

2018-07-03 11

Talking about his career's most embarrassing memory, Swiss tennis star Roger Federer revealed that he once wore his pants backwards while dressing up to lift the Wimbledon title. Federer said that when he realised about his mistake it was already too late as he was about to shake hands with the Duke of Kent at the podium.
#rogerfederer
#tennis
#wimbledon
#Interview

రోజర్ ఫెదరర్ టెన్నిస్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ తన కెరీర్‌లో చేసుకున్న అత్యంత సరదా సన్నివేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఫెదరర్ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న సంగతి తెలిసిందే.
వింబుల్డన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "నా టెన్నిస్‌ కెరీర్‌లో అత్యంత సరదా సన్నివేశం 2007 వింబుల్డన్‌లోనే చోటు చేసుకుంది. ఫైనల్లో రఫెల్‌ నాదల్‌తో తలపడ్డాను. ఐదు సెట్ల హోరా హోరీ మ్యాచ్‌లో నాదల్‌ను ఓడించి టైటిల్‌ గెలుచుకున్నాను. అనంతరం నిర్వాహకులు అవార్డు ప్రదాన కార్యక్రమం చేపట్టారు" అని అన్నాడు.