పంతం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

2018-07-03 2,618

Pantham - 'For A Cause' movie is a romantic action entertainer directed by K Chakravarthy and produced by K K Radhamohan under Sri Sathya Sai Arts banner while Gopi Sundar scored music for this movie


‘పంతం’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సందడిగా జరిగింది.. తన 25వ సినిమా కావడంతో ఈ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ‘బలుపు’, ‘పవర్’, ‘జైలవకుశ’ వంటి హిట్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే రచయితగా పనిచేసిన కె.చక్రవర్తి (చక్రి) ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ‘పంతం’ను నిర్మిస్తున్నారు. జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
పంతం హిట్టా, ఫ్లాపా పక్కన పెడితే.. తన 25 సినిమాలు చేయడానికి కారణమైన దర్శకులు, నిర్మాతల్ని గుర్తు చేసుకున్నానని హీరో గోపీచంద్ చెప్పారు.తన మొదటి సినిమా దర్శకుడు నుంచి లేటెస్ట్ మూవీ పంతం వరకు ప్రతి డైరక్టర్ ఈ వేడుకకు ఆహ్వానించాడు.