FIFA World Cup 2018: Kylian Mbappe emerges on world stage as Lionel Messi departs

2018-07-02 1

When Lionel Messi and Kylian Mbappe embraced at the end of a breathless World Cup classic, it was a striking moment that seemed to confirm the passing of greatness from one player to the next.
కైలిన్‌ ఎంబాపె.... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. అర్జెంటీనాతో మ్యాచ్‌ ముందు వరకు కైలిన్‌ ఎంబాపె గురించి బహుశా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ, ఇప్పుడు ఈ ఫ్రాన్స్‌ ఫుట్‌బాలర్‌ గురించి నెటిజన్లు ఆసక్తిగా గూగ్‌ల్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.కారణం... 19 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ కుర్రాడు అర్జెంటీనాపై రెండు గోల్స్‌ చేసి.. మెస్సీ జట్టును ఇంటికి పంపించడంతో పాటు ఫ్రాన్స్‌ను వరల్డ్ కప్ క్వార్టర్‌ ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి ఫ్రాన్స్‌కు విజయాన్ని కట్టబెట్టాడు.

#kylianmbappe
#lionelmessi
#worldcup2018
#russiaworldcup
#russia