Shambo Shankara Sucess Meet.

2018-07-02 100

Comedian Shakalaka Shankar decided to try out his luck as the male lead in films. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. This movie lyrical song released by VV Vinayak. This movie got good response first day at box office. He is reportedly making his lead debut in the film ‘Shambho Shankara’ to be directed by newcomer N Sreedhar. Ramana Reddy and Suresh Kondeti are producing the film under SK Pictures banner. As Movie leads to sucess movie team conducts sucess meet. In this event shivaji raja wishes shakalaka shankar and entire team for sucess.

గీతాంజలి, రాజుగారి గది, ఆనందోబ్రహ్మ లాంటి చిత్రాల్లో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకొన్న షకలక శంకర్ మరో అడుగు ముందుకు వేసి శంభో శంకర చిత్రంతో హీరోగా మారారు. డైరెక్టర్ శ్రీధర్ రూపొందించిన ఈ చిత్రానికి నిర్మాతలుగా రమణారెడ్డి, సురేష్ కొండేటి వ్యవహరించారు. శంకర్ సరసన కారుణ్య చౌదరి నటించారు. రైతులు, ఇతర సమస్యలను ఆధారంగా చేసుకొని రూపొందించిన ఈ చిత్రం జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంభో శంకర చిత్రానికి పాజిటివ్ రెస్సాన్స్ వస్తున్నది. మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.2.05 కోట్లు సాధించింది. ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ నిర్మాత సురేష్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు. వై రమణారెడ్డితో కలిసి సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భం గా చిత్ర యూనిట్ సుసుస్స్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శివాజీ రాజ తో పాటు మరికొంత మంది ప్రముకులు పాల్గొన్నారు. వీరు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.