Krunal Pandya, Deepak Chahar called up to India's T20I squad for England

2018-07-02 118

Deepak Chahar and Krunal Pandya have been named as replacements for the injured duo of Jasprit Bumrah and Washington Sundar for the T20I series against England. Both Chahar and Krunal received their maiden T20I call-up following injuries to Bumrah and Sundar that has ruled them out of the T20I series that begins on July 12. Washington Sundar, who was also in India's ODI squad has been replaced by Axar Patel.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసిన కోహ్లీసేన ఇంగ్లాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరిస్‌కు సిధ్దమవుతోంది. ప్రతిష్టాత్మక ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20కి ముందు వాషింగ్టన్ సుందర్, తొలి టీ20 మ్యాచ్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డారు.ఐర్లాండ్‌తో గత బుధవారం జరిగిన తొలి టీ20 సందర్భంగా జస్ప్రీత్ బుమ్రా బుమ్రా గాయపడ్డాడు. బ్యాట్స్‌మెన్ బాదిన బంతిని రిటర్న్ క్యాచ్ అందుకోవడంలో అతడి వేలికి దెబ్బ తగిలింది. బీసీసీఐ వైద్య బృందం అతడి వేలిని స్కానింగ్ కూడా తీయించింది. దీంతో వీరిద్దరు ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ నుంచి దూరమయ్యారు. అయితే వీరిద్దరి స్థానాలను భర్తీ చేస్తూ బీసీసీఐ జట్టులో భారీ మార్పులు చేసింది.
#krunalpandya
#deepakchahar
#teamindia
#cricket
#nationalcricket
#jaspritbumrah
#washingtonsundar