Hardik Pandya had a memorable outing in the second T20I against Ireland on Friday, smashing 32 from 9 balls that propelled India to score 213/4 and made a contribution with the ball as well, picking up a wicket for just 10 runs in his two overs.After the win, Pandya credited MS Dhoni’s daughter Ziva for his performance. He shared a video of Ziva on Instagram and said, “Oh I think that I found myself a cheerleader
#ireland
#msdhoni
#ziva
#hardikpandya
#india
#cricket
ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో కైవసం చేసుకుని యూకే పర్యటనను విజయవంతంగా ప్రారంభించింది. సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 143 పరుగుల తేడాతో ఆతిథ్య ఐర్లాండ్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య ఆఖర్లో చెలరేగి ఆడాడు. కేవలం 9 బంతుల్లో 32 పరుగులు చేసి భారత్ జట్టుకు భారీ స్కోరు అందించాడు.
ఈ మ్యాచ్‌లో పాండ్య ఇన్నింగ్స్ చూసిన వారు ఎవరైనా ఔరా అనాల్సిందే. ఆడిన ప్రతి బంతికి పరుగులు రాబట్టాడు. 9 బంతుల్లో ఐదు బౌండరీలే. అందులో నాలుగు సిక్స్‌లు, ఒక్క ఫోర్. మ్యాచ్ అనంతరం పాండ్య తన ఇన్‌స్టాగ్రం ద్వారా ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.