Ee Nagaraniki Emaindi Pre Release Event Special

2018-06-29 206

After Pellichupulu huge success, Director Tharun Bhascker coming with Ee Nagaraniki Emaindi. Suresh Babu is the producer. Starring Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary in lead roles, the film that features music by Vishwak Sen will release on June 29. The film was recently also certified U/A. This movie slated to release on June 29th. In this occasssion, Telugu filmibeat brings exclusive review.
పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌. కాస్త గ్యాప్‌ తీసుకొని మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పక్కా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది? సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ నిర్మించటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగా డిఫరెంట్ ప్రమోషన్స్‌ కూడా సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేశాయి. పదికి పైగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడా..? ఈ నగరానికి ఏమైంది? యాడ్‌ రేంజ్‌లో సినిమా కూడా సక్సస్‌ అయ్యిందా..?
#eenagaranikiemaindi
#tharunbhascker
#pellichupulu
#vishwaksen
#saisushanth
#abhinavgomatam
#anishaambrose