Pizza,Beer Emerge Winners India As Fifa World Cup Follows Cricket

2018-06-28 77

The World Cup, which began weeks after the Indian Premier League cricket season ended in May, has prolonged the dream run for Jubilant Foodworks Ltd., which operates the local franchise of Domino's Pizza Inc., and Kingfisher beer owner United Breweries Ltd.
#worldcup2018
#footballworldcup
#russiaworldcup

ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాన్ని బట్టి క్రీడలకు ఆదరణ మారుతూంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆయా దేశాలు ప్రాతినిధ్యం వహించని పోటీల్లోనూ.. ఆ దేశస్థులు విపరీతమైన అభిమానం పెంచుకోవటం చూస్తూనే ఉంటాం. ఇలాగే ఫుట్‌బాల్ గేమ్‌కు విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది పిచ్చెక్కిపోతుంటారు. ఇక తర్వాతి వరుసలో క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌ బాల్, హాకీ తదితర క్రీడలకు ఎక్కువ ప్రాచుర్యం లభించింది.
మెగా టోర్నీలు జరుగుతుంటే, ఇళ్లలోనూ.. రోడ్లపైనా ఎక్కడపడితే అక్కడ టీవీల ముందు అతుక్కుపోయి కనిపిస్తుంటారు జనం. ఇక రెస్టారెంట్లు, బార్లలో అయితే మ్యాచ్‌లు చూస్తూ.. ఎంత తింటున్నారో కూడా తెలియదు. ఇలా భారత్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన ఐపీఎల్‌కు అభిమానంతో వెర్రెక్కిన జనం తాగుతూ.. మ్యాచ్‌లు చూశారట. ఇలా చూస్తూ.. మద్యం భారీగానే సేవించారట. రెండు వారాల వ్యవధిలోనే ఫిఫా వరల్డ్ కప్ మొదలై.. క్రీడా ఔత్సాహికులకు కనువిందు చేస్తుంది.