Bangari Balaraju movie is under Post production work. KMD Rafi, R Raghavendra Reddy are the producers. Raghav and Karonya are introducing as hero, Heroine.
నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయగా, రెండవ పాటను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు విడుదల చేశారు. బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని అమ్మ మీద రాసిన పాటను విడుదల చేయడం జరిగింది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. అని హీరో హీరోయిన్ లకు మరియు మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.