Bigg Boss Season 2 Telugu : Nani Gives Tasks To Contestants

2018-06-25 1

Bigg Boss 2 Day 13 in the House. Tanish and Deepthi Sunaina are not in host, Nani's good books. One of the inmates vents out his frustration at being targeted. Also, find out which contestants are safe from elimination this week.
#BiggBoss2
#Nani

శని వారం మంచి దూకుడు తో వ్యవహరించిన నాని ...ఆదివారం కూడా అదే జోరు కొనసాగించారు.షో సభ్యులకి విచిత్ర టాస్క్ లు ఇచ్చారు .ఎన్ని మార్కులు వేస్తే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌ను అన్నిసార్లు చేయాలి. ఈ గేమ్‌లో బాగా బలైపోయింది దీప్తి సునైనా, భానుశ్రీ, శ్యామల, దీప్తి, తనీష్. దీప్తి సునైనా, భానుశ్రీకి లెమన్ షాట్ టాస్క్‌ను నాని ఇచ్చారు. అంటే గాఢ నిమ్మరసాన్ని గడగడా తాగేయాలి. తనీష్ గ్లాసుల్లో పోయగా దీప్తి సునైనా, భానుశ్రీ గడగడా తాగేశారు. శ్యామలకు పచ్చిమిరపకాయి బజ్జీలు, దీప్తికి ఉస్మానియా బిస్కెట్లు,
అమిత్ పేరును తేజస్వి తన బెస్ట్ ఫ్రెండ్‌గా రాసింది. 18 మార్కులు ఇచ్చింది. దీంతో వారిద్దరికీ నాని టాస్క్ ఇచ్చారు. తేజస్విని వీపుపై కూర్చోబెట్టుకుని 18 పుష్ అప్స్ చేయాలని సూచించారు. నాని చెప్పినట్టే తేజస్విని వీపుపై కూర్చోబెట్టుకుని అమిత్ పుష్ అప్స్ అవలీలగా తీసేశారు. ఇక తనీష్ తన బెస్ట్ ఫ్రెండ్‌గా సామ్రాట్‌ను పేర్కొన్నాడు. 10 మార్కులు ఇచ్చాడు. వీళ్లకి ఒంగొడు గెంతాటను నాని సూచించారు. సామ్రాట్ వంగితే ఆయన మీద నుంచి తనీష్ గెంతాడు. ఎత్తు చాలకపోతే చిన్న టేబుల్ వేసుకుని మరీ గెంతాడు.

Image Courtesy - Star India