Fifa World Cup 2018 : Kerala Fan Rides By Cycle To Russia

2018-06-19 135

The question on everybody's mind will be if this is the year Lionel Messi finally wins the only major trophy missing in his list of career achievements.

ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ఔత్సాహికులను ఉర్రూతలూగించే సాకర్ ఫీవర్ కొద్ది రోజుల ముందే మొదలైంది. అయితే దీని కోసం యాజమాన్యం, ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా కొన్ని నెలల ముందుగా ప్రణాళికలు రూపొందించుకున్నారు. మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని పలు రకాలుగా సిద్ధమైయ్యారు. ఈ క్రమంలో.. కేరళ వాసి ఏకంగా నాలుగు వేల కి.మీ ప్రయాణించి మరీ రష్యాలో మ్యాచ్ చూసేందుకు పయనమయ్యాడు.
ప్రపంచంలో ఎన్ని ఆటలు ఉన్నా.. ఫుట్‌బాల్ ఆటకు ఉండే ప్రత్యేకతే వేరు. తమ అభిమాన జట్లు ఆడుతున్న మ్యాచులు చూడ్డానికి తహతహలాడతుంటారు. ఇక 'ఫిఫా ప్రపంచకప్' గురించి చెప్పనక్కర్లేదు. చిన్నపెద్దా అంతా.. టీవీల ముందు వాలిపోతుంటారు. అయితే భారత్‌లో కూడా ఫుట్‌బాల్ ఆటకు వీరాభిమానులు ఉన్నారు. కేరళకు చెందిన ఓ వీరాభిమాని..