Bigg Boss Season 2 Telugu: Sanjana Anne Sensational Comments On Nani

2018-06-18 3,760

బిగ్ బాస్ 2 సీజన్ జోష్ గా కొనసాగుతోంది. అప్పుడే ఒక ఎలిమినేషన్ కూడా అయిపోయింది. బిగ్ బాస్ 2 హౌస్ లోకి అడుగుపెట్టిన సంజన అందరికంటే ముందుగా హౌస్ నుంచి ఎలిమినేటి అయింది. సంజన స్థానంలో కొత్త బ్యూటీ నందిని రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుపెట్టబోతుండడం విశేషం. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసేవిధంగా హౌస్ లో ప్రయత్నిస్తున్నారు. హోస్ నుంచి బయటకు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Bigg Boss 2 Contestant Sanjana Sensational Comments On Nani. Sanjana also comments on remuneration.
#BiggBoss2