ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై విరుచుకుపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

2018-06-18 221

CPI Ramakrishna on Monday at Andhra Pradesh CM Chandrababu Naidu for meeting PM Narendra Modi
#CPIRamakrishna
#CMChandrababuNaidu

నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిందేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రాన్ని నిలదీయాల్సింది పోయి మోడీతో స్నేహహస్తం కోసం చంద్రబాబు చేతులు కలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానపర్చడమేనని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం చంద్రబాబు ఎంచుకున్న పోరాట పంథా ఇదేనా? అంటూ రామకృష్ణ నిలదీశారు. మోడీ ఎడమ చెయ్యి ఇస్తేనే చంద్రబాబు ఎగిరి గంతులేశారని, అదే పొరపాటున కుడి చెయ్యి ఇస్తే ఆయన కింద నిల్చేవాడే కాదని ఎద్దేవా చేశారు.

Videos similaires