President Trump and North Korea's Kim Jong Un are both in Singapore for their highly summit, the first of its kind between a U.S. president and a leader of North Korea. And while officials remain uncertain as to what exactly will come out of Tuesday's discussions, Mr. Trump has stated that he wants to a deal to get the to give up its
#Trump
#KimJongUn
#AirChaina
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా సంచలనమే. తాజాగా, మరోసారి తన విలక్షణమైన వ్యక్తిత్వంతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో శిఖరాగ్ర సమావేశాల కోసం సింగపూర్ వచ్చిన కిమ్ వెంట ఓ మొబైల్ టాయ్‌లెట్ తెచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఆ టాయ్‌లెట్ కిమ్ కోసమే ప్రత్యేకంగా తయారుచేయించినది కావడం గమనార్హం. అయితే దీనిపై మీడియా కథనాల ప్రకారం.. కిమ్ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది.
కిమ్ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన ఆయనకు స్వతహాగా ఫాటీ లీవర్ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయి' అని అని దక్షిణ కొరియాకు చెందిన వార్తాపత్రిక తన కథనంలో పేర్కొనడం గమనార్హం.