నానితో నాది లవ్ స్టోరీ కాదు... కామం స్టోరీ : శ్రీరెడ్డి మరో సంచలనం!

2018-06-08 4

నాని+శ్రీరెడ్డి=డర్జీ పిక్చర్.... త్వరలో రాబోతోంది అని శ్రీరెడ్డి చెప్పడంతో నాని గురించి ఆమె ఎలాంటి సంచలన విషయాలు బయట పెట్టబోతోందా? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. శుక్రవారం ఫేస్‌బుక్‌లో లైవ్ చాటింగ్ చేసిన శ్రీరెడ్డి.... నానితో తనకు ఉన్న సంబంధం గురించి వెల్లడించింది. అతడితో తనకు గతంలో ఎఫైర్ ఉండేదని, బయట మంచోడిలా ఫోజులు కొడుతున్న నాని నిజ స్వరూపం ఇది కాదని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.