భారీ వర్షాల కారణం గా సెలవు ప్రకటించిన దక్షిణ కన్నడ కమీషనర్

2018-06-08 470

Dakshin Kannada district commissioner declared holiday for school due to heavy rain. coastal area districts suffering from heavy rain they may face flood like situation
#DakshinKannada
#districtcommissioner

కర్ణాటకలోని కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జూన్ 8, 9వ తేది దక్షిణ కన్నడ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడింది. గురువార రాత్రి నుంచి దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం దక్షిణ కన్నడ జిల్లా మొత్తం వర్షాలు పడ్డాయి. వర్షం నీరు రోడ్ల మీద భారీగా నిలిచిపోవడం, రహదారులు దెబ్బతినడంతో విద్యార్థులకు ఇబ్బంది ఎదురౌతుందని అధికారులు గుర్తించారు.

Videos similaires