Virat Kohli all set to unveil his Wax statue at iconic museum

2018-06-06 166

Kohli expressed his gratitude to the artists who took over 200 measurements in the month of March to replicate his features in the statue. An excited Kohli posted a video on his Instagram account where he invited his fans to click selfies with his statue from June 6.

సోషల్ మీడియా ద్వారా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే ఆటగాళ్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకడు. అభిమానులంటే కోహ్లీకి ఎంతో ప్రేమ. తన అభిమానుల కోసం అప్పుడప్పుడు మంచి సలహాలు, సూచనలు కూడా చేస్తుంటాడు. తాజాగా ఓ కార్యక్రమానికి రావాల్సిందిగా తన అభిమానులను కోహ్లీ ఆహ్వానించాడు.
విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రదర్శన కోసం బుధవారం ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోహ్లీ మంగళవారం తన ట్విట్టర్‌లో ఒక వీడియో ద్వారా అభిమానులను కోరాడు.
#viratkohli
#madametussauds
#sachintendulkar
#kapildev