25 years of magic: Shane Warne and the ball of the century

2018-06-05 98

June,1993. A time-stamp in an uncomplicated age. You have just seen the marvels of a mobile means of telephonic conversation unravel, you spend your summers doing everything under the sphere of revelry but watch monotonous unrelenting franchise T20 cricket, you do not even fathom a cricket match lasting just three hours, Super Mario Bros.
25 ఏళ్ల క్రితం టెస్టు క్రికెట్‌లో ఇదే రోజున ఓ అద్భుతం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ జూన్ 4, 1993న 'బాల్ ఆఫ్ ద సెంచ‌రీ'ని నమోదు చేశాడు. క్రికెట్ గురించి తెలిసిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ బాల్ ఆఫ్ ద సెంచ‌రీ గురించి వినే ఉంటారు.
యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో షేన్ వార్న్ వేసిన ఈ బంతి అతడి కెరీర్‌నే ఓ మలుపు తిప్పింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మ‌న్ మైక్ గ్యాటింగ్‌ను బోల్తా కొట్టించిన బంతి అది.
#shanewarne
#ballofthecentury
#australia
#england