There are only two things the year 2018 has given us so far – weddings and big-fat weddings with tons and tons of crazy videos to watch on loop. From Mohit Marwah, Sonam Kapoor, Milind Soman, Neha Dhupia and the royal wedding of Prince Harry; it has been a field day(s) for us social media users, who weren't invited obviously, but didn't enjoy any lesser than those who attended it.
రంజీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న మయాంక్ అగర్వాల్ సోమవారం ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి ఆషిత సూద్‌ను వివాహమాడాడు. ఈ పెళ్లికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా హాజరయ్యాడు.
ఈ సందర్భంగా మయాంక్ ఆగర్వాల్‌తో పాటు స్నేహితులతో దిగిన ఫొటోలను కేఎల్ రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఐదు నెలల క్రితం ఆషిత సూద్‌కు మయాంక్ అగర్వాల్ లండన్‌లోని ప్రఖ్యాత లండన్ ఐలో తన ప్రేయను వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే.
#mayankagarwa
#girlfriend
#marriage
#aashitasood
#kingsxipunjab