కాలా సినిమా వల్ల వారికి వచ్చే లాభం ఏమిటి? ప్రకాశ్ రాజ్

2018-06-04 225

Actor Prakash Raj on Monday extended his support to Rajinikanth’s upcoming film ‘Kaala’, which is facing trouble in Karnataka over the Tamil
#kaala
#cauvery
#prakashraj
#karnataka
#rajinikanth

రజనీకాంత్ చిత్రం 'కాలా'ను కర్ణాటకలో రద్దు చేస్తామని చెప్పడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడుతున్నారు. ఆయన కాలా సినిమాకు మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ రజనీ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, అయితే సినిమాకు, ఆయన మాటలకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. కావేరీ జలాలకు, కాలా సినిమాకు సంబంధం లేదన్నారు.
కావేరీ వివాదం నేపథ్యంలో రజనీకాంత్, కమల్ హాసన్‌లు చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరి సినిమాలు ఆడనీయమని హెచ్చరించారు. ఇప్పుడు కాలా ఉండటంతో దానిని విడుదల కానివ్వమని రాష్ట్రంలో నిషేధం విధించారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో స్పందించారు.

Videos similaires