Do you care about fuel efficiency? Well, we care about your choices. The ‘best mileage bikes in India’ is a list curated from online search data of more than 50 lakh users across India. Mileage is an important criterion a buyer keeps in mind while buying a bike.
#Bikes
#PetrolPrice
#BajajPlatina
#BajajCT100
రోజు వారీగా మారే ఇంధన ధరల విధానంతో, పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఏరోజుకారోజు విపరీతంగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఐదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో, టూ వీలర్ల మీద ఆధారపడిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు.
అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అధిక మైలేజీనిచ్చే బైకులను ఎంచుకోవడం. ఇవాళ్టి కథనంలో అత్యధిక మైలేజ్ ఇవ్వగల భారతదేశపు ఐదు బెస్ట్బై కుల గురించి తెలుసుకుందాం రండి...