Maintain Oral Hygiene With These Easy Tips ఈ చిట్కాలతో ఓరల్ హైజీన్ ను మెయింటైన్ చేయండి

2018-06-02 72

The National Oral Health Programme notes that 95 percent of adults in India suffer from gum disease and 50 percent of the Indian citizens do not use a toothbrush. It also shows that 70 percent of children under the age of 15 have dental caries. Brushing before breakfast, cleaning your tongue, and flossing your teeth, among others are tips for oral health hygiene.
#teeth
#tips
#OralHealth
#DentalCare

ప్రతి ఒక్కరి పళ్ళు షేప్ లో అలాగే సైజ్ లో విభిన్నంగా ఉంటాయి. పళ్ళు అనేవి ఆహారాన్ని నమలడానికి తోడ్పడతాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. స్మైల్ అనేది గొప్ప అసెట్. హెల్తీ స్మైల్ ను మెయింటెయిన్ చేసేందుకు ఓరల్ హైజీన్ ను పాటించడం తప్పనిసరి. ఈ ఆర్టికల్ లో మంచి ఓరల్ హైజీన్ ను ఏ విధంగా పాటించాలో వివరించడం జరిగింది. ఓరల్ హెల్త్ ను సరిగ్గా మెయింటెయిన్ చేయకపోతే దంత క్షయంతో పాటు చిగుళ్ల వ్యాధులు తలెత్తుతాయి. ఇవి ఇబ్బందికరంగా ఉంటాయి. అందువలన, చిగుళ్ళను అలాగే పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చిగుళ్ల వ్యాధి ఈ మధ్యకాలంలో సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రాం ప్రకారం ఇండియాలోని 95 మంది అడల్ట్స్ చిగుళ్ల వ్యాధి బారిన పడ్డారు. 50 శాతం మంది ఇండియన్స్ అసలు టూత్ బ్రష్ ని వాడటం లేదు.