India batsman and SunRisers Hyderabad (SRH) opener Shikhar Dhawan on Friday likened West Indies opener Chris Gayle to Indian singer Daler Mehndi. Chris Gayle is known for his fun-loving attitude both on and off the field. Shikhar Dhawan posted a selfie of himself with Gayle, fondly called the 'Universe Boss', on his official Twitter account.
#shikhardhawan
#chrisgayle
#jamaicadalermehndi
#westindies
వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌పై టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రిస్ గేల్‌ను భారత సింగర్ సింగర్ దలేర్ మెహందీతో పోల్చుతూ ఆకాశానికెత్తాడు. అంతేకాదు క్రిస్ గేల్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని శుక్రవారం ధావన్ అభిమానులతో పంచుకున్నాడు.
మైదానం బయట లోపల క్రిస్ గేల్ తన సహచర ఆటగాళ్లతో ఎంతో సరదాగా ఉండే సంగతి తెలిసిందే. ఈ సెల్ఫీలో క్రిస్ గేల్ పంజాబీ స్టైల్‌లో తలపాగా ధరించాడు. 'నేనెవరిని కలిశానో చూడండి. జమైకన్ దలేర్ మెహందీని.. బోలో తారా రా రా' అంటూ యూనివర్స్ బాస్‌తో కలిసి ఉన్న ఫోటోని ధావన్ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు