మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు ఛాలెంజ్‌ విసిరిన జూ ఎన్టీఆర్‌!

2018-06-01 2

సోషల్ మీడియాలో ఇపుడు 'హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్' ఛాలెంజ్ ట్రెండ్ వైరల్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తూ ఇతరలకు ఛాలెంజ్ విసురుతుండటం అభిమానుల్లోనూ ఫిట్‌నెస్ మీద ఆసక్తి పెంచుతోంది. అలా సినీ నటుడు మోహన్ లాల్ నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్..... మహేష్ బాబు, రామ్ చరణ్, నందమూరి కళ్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ఈ ఛాలెంజ్ విసిరారు.