What Happens To Coins Collected By Security At Wankhede Stadium?

2018-05-31 86

Do you frequently visit Wankhede stadium for watching matches? If yes, then you might be aware that you aren’t allowed to take coins beyond the security check points. Yes, you need to give away all your coins to the security before entering the stadium.
#ipl2018
#wankhade
#mumbaiindians

ఏదైనా స్టేడియంలోనికి వెళ్లేటప్పుడు భద్రతా సిబ్బంది కొన్ని వస్తువులను మాత్రం లోనికి తీసుకెళ్లకుండా ఆపేస్తారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి భావోద్వేగానికి గురై ఆందోళనలు చేస్తారేమోననే ముందుజాగ్రత్తతో అలా చేస్తారు. సరిగ్గా అలానే ముంబైలోని వాంఖడే మైదానంలో మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాలంటే మాత్రం మన దగ్గర చిల్లర నాణేలు కూడా ఉండకూడదు. ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు.
ఇలా కొందరు తెలియక నాణేలను మైదానానికి తీసుకుని వచ్చి దాదాపు కాయిన్‌లను అడ్డుగా భావిస్తారు. దీంతో చేసేదేం లేక అక్కడే ఉన్న బాక్సులలో వాటిని వేసేసి వెళ్లిపోతారు. అయితే ఆ కాయిన్‌లను ఏం చేస్తారని ఓ ఇంగ్లీష్‌ పత్రిక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌(ఎమ్‌సీఏ) తాజాగా అసలు విషయం తెలిసింది.