IPL 2018 CSK vs SRH: MS Dhoni Reveals Reason For Not Using Harbhajan Singh

2018-05-27 56

Chennai Super Kings captain Mahendra Singh Dhoni admitted that the age-group was "definitely a concern" for the team that is on the verge of winning its third Indian Premier League (IPL) title.
#chennaisuperkings
#msdhoni
#ipl2018
#harbhajansingh


ఐపీఎల్‌ 11వ సీజన్‌ ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో జరిగే తుదిపోరులో హైదరాబాద్‌తో తలపడేందుకు చెన్నైసూపర్‌కింగ్స్‌ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్‌ ధోనీ మీడియాతో మాట్లాడాడు. ఈ టోర్నీలో వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సేవలను తక్కువగా వినియోగించుకోవడంపై స్పందించాడు. ఈ నిర్ణయంపై తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.