Nela Ticket Heroine Malavika Sharma in Movie Promotion (Video)

2018-05-24 237

Ravi Teja's latest movie is Nelatickettu. Malavika Sharma is the heroine for the movie. Kalyan Krishna Kurasala is the director for the project. This movie's audio launch program was held on May 10th. This movie trailer released on May 16th. This movie set to release on May 25th.

రవితేజ' హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన సినిమా 'నేల టిక్కెట్టు'. ఈ సినిమా ఈ శుక్రవారం (మే 25)న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక శర్మ మీడియాతో ముచ్చటించింది.