IPL 2018: KKR Vs RR Match Highlights

2018-05-24 4

Putting up a clinical show in front of a swelling home support, Kolkata Knight Riders defeated Rajasthan Royals by 25 runs in the eliminator of the Indian Premier League (IPL) 2018.

ఈడెన్ గార్డెన్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌‌నైడర్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Free Traffic Exchange