Venkatesh,Naga Chaitanya Movie's Heroine Got Fixed

2018-05-19 359

Victory Venkatesh and Naga Chaitanya will be joining hands for a new project that will start rolling from next year onwards. Having her plate full with Bollywood and Tamil projects hasn't stopped Rakul Preet Singh. Latest news that rakul playing heroine role in this film.


హీరో వెంకటేష్‌తో నాగచైతన్య కాంబినేషన్‌ ఎప్పట్నుంచో సినిమా డిస్కషన్‌లో వున్నదే కానీ మెటీరియలైజ్‌ కాలేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. జై లవకుశ సినిమా తరువాత దర్శకుడు బాబీ ఇటీవలే వెంకీ, నాగచైతన్య ఇద్దరినీ కలిసి విడి విడిగా కథ వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరు హీరోల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.
విక్టరి వెంకటేష్‌తో నాగచైతన్య కాంబినేషన్‌ ఎప్పట్నుంచో సినిమా డిస్కషన్‌లో వున్నదే కానీ మెటీరియలైజ్‌ కాలేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమా స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. ఫైనల్‌గా ఈ కాంబినేషన్‌ తొందర్లోనే తెరమీదకి వస్తుందని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
జై లవకుశ సినిమా తరువాత దర్శకుడు బాబీ ఇటీవలే వెంకీ, నాగచైతన్య ఇద్దరినీ కలిసి విడి విడిగా కథ వినిపించాడట. కథ నచ్చడంతో ఇద్దరు హీరోల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. బ్లూ ప్లానెట్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మించబడుతుందని సమాచారం. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతున్నట్లు సమాచారం. నాగ చైతన్య సరసన ఈ హీరోయిన్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో చైతు తో రకుల్ రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించారు. మరోసారి వీరిద్దరూ నటిస్తుండడం విశేషం. వెంకటేష్ పక్కన ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.