Sunny Leone Veeramadevi First Look Released

2018-05-19 246

Sunny Leone Veeramadevi First Look Released.Veeramadevi movie first look released. Sunny Leone looks stunning

పోర్న్ స్టార్ గా ప్రయాణం మొదలుపెట్టి బాలీవుడ్ లో ఇంటెమ్ గర్ల్ గా మారింది సన్నీలియోన్. ఇప్పుడు నటిగా కూడా మార్కులు కొట్టేసేందుకు సిద్ధం అవుతోంది. సన్నిలియోన్ టాలెంట్ చూసి ఆమెకు అదిరిపోయే అవకాలు వస్తున్నాయి. సన్నిలియోన్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం వీరమహాదేవిలో నటిస్తోంది. దదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
వడివుడయాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు. వారియర్ క్వీన్ గా ఈ చిత్రంలో సన్నీలియోన్ నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సన్నీ లుక్ కళ్ళు చెదిరే విధంగా ఉంది. ఇక మాటల్లేవ్ నేతగా వారియర్ క్వీన్ లుక్ లో సన్నీ అదరగొట్టేసింది. చూస్తున్నది సన్నీలియోన్ నేనా అనేంతగా ఉంది.
ఇక యుద్ధ నసన్నివేశాల్లో సన్నిలియోన్ ప్రతాపం చూడాలంటె సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. వీరమహాదేవి ఫస్ట్ లుక్ పోస్టర్ తో సన్నీలియోన్ అందరి చూపు తనవైపు తిప్పేసుకుంది. తమిళ, తెలుగు, మలయాళీ, హిందీ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కాంబోతోంది.