Sunny Leone Photoshoot Goes viral

2018-05-17 7

Sunny Leone’s photoshoot in lingerie. Pics goes viral in social media
#Sunny Leone’

శృంగార తార సన్నీలియోన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ఆ తరువాత బాలీవుడ్ స్టార్ గా మారిపోయింది. సన్నీలియోన్ ఐటమ్ సాంగ్స్ కు అన్ని చిత్రపరిశ్రమలలో మంచి డిమాండ్ ఉంది. సన్నీకి కేవలం ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు ఆసక్తికరమైన చిత్రాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.
తమిళంలో రూపొందించే ఓ చిత్రంలో సన్నీలియోన్ వీర నారిగా కనిపించబోతోంది. పోర్న్ స్టార్ గా యువతలో క్రేజ్ సంపాదించుకున్న సన్నీలియోన్ బాలీవుడ్ కు వచ్చాక కూడా అందాల ఆరబోతలో తగ్గడం లేదు. తాజగా సన్నీలియోన్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తాజగా సన్నీలియోన్ బికినిలో ఫోటో షూట్ చేసిన పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్దీ క్షణాల్లోనే ఆ పిక్స్ వైరల్ గా మారడం విశేషం. అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న సన్నీ ఫోటోలని నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
తన అందాలతో యువతని పిచ్చెక్కించే సన్నీలియోన్ లో మానవత్వం కూడా ఉంది. సన్నీ, తన భర్త డానియల్ కలసి పిల్లలని దత్తత తీసుకున్నారు. సరోగసి విధానం ద్వారా కూడా సన్నీలియోన్ ఇద్దరు కవల పిల్లలని పొందింది.