IPL 2018: Mumbai Indians VS Kolkata Knight Riders Match Highlights

2018-05-07 160

Suryakumar Yadav smashed yet another half-century and later bowlers put up a brilliant show as Mumbai Indians edged Kolkata Knight Riders by 13 runs in another must-win game for them in the Indian Premier League (IPL) 2018 here on Sunday (May 6).


ప్లేఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సత్తాచాటింది. ఐపీఎల్‌ 2018లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదిక జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచినా కోల్కతా ముంబైని బ్యాటింగ్ కు ఆహ్వానించగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పై ముంబై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.