IPL 2018: Rohit Sharma is the 1st Indian to hit 300 sixes in T20

2018-05-05 28

Rohit Sharma on Friday, became the first Indian to hit 300 maximums in T20 cricket across all tournaments.

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.