IPL 2018: Shubman Gill Praised by Twitteratis For His performance

2018-05-04 131

Shubman Gill praised by Twitteratis after special batting performance. Chennai Super Kings lose by 6 wickets.

'నెక్ట్స్ కోహ్లీ అయ్యే సత్తా అతడికే ఉంది' గురువారం రాత్రి చెన్నై-కో‌ల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ అనంతరం యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇది. గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మాన్ గిల్‌ తన అద్భుత బ్యాటింగ్‌తో కోల్‌కతాను గెలిపించాడు.