Kohli will be available for all cricket throughout the month until the close of Surrey's trip to Scarborough to face Yorkshire. The 29-year-old Kohli will become the fourth Test eligible Indian player in County cricket this year with fellow batsman Cheteshwar Pujara currently at Yorkshire and seamers Ishant Sharma and Varun Aaron plying their trade at Sussex and Leicestershire respectively.
భారత్ తరుపున అత్యధిక వేతనం సంపాదిస్తున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఇటీవలే ఫోర్బ్స్ ప్రకటించిన సంపన్నుల జాబితాలో విరాట్ కోహ్లీ టాప్-5లో నిలిచాడు. యస్ అంటే చాలు... కోహ్లీతో ఒప్పందం చేసుకునేందుకు ఎన్నో బ్రాండ్‌లు క్యూలో ఉన్నాయి. ఇందుకోసం ఎన్ని కోట్లయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.