Table toppers Chennai Super Kings (CSK) would look to continue its winning momentum and spoil the homecoming of Kolkata Knight Riders (KKR) in the Indian Premier League (IPL) tie at the Eden Gardens here on Thursday (May 3).
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతాకు 178 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.