New Movie Launched In Production No.1 With New Actors

2018-05-03 19

A new movie has started in naga lakshmi art creations produced by v ramana babu.this movie has started in production 1 .this movie is casted with kishan,suma,c.h.rathnakar,laya.

నాగలక్ష్మి అర్ట్ క్రియెషన్స్ సంస్థలొ ఓ కొత్త సినిమా ప్రారంభమైంది...ఈ సినిమాలో కిషన్, సుమ, రత్నకర్, లయ, విక్కి, బుల్లెట్ సుధాకర్, యమున, గౌరి తదితరులు ముఖ్యపాత్రలలో నటించనున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం రజింత్ కుమార్ వహిస్తున్నారు మరియు నిర్మాతలు వి రమణ బాబు, డెనియల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీతం దెవెందర్ స్వరాలు అందించనున్నారు.