Priyanka Chopra Shared a Photo in Instagram Account. One closer look at the recent picture posted and you will realize that she is wearing a mangalsutra on her wrist.
ప్రియాంక చోప్రా అస్సాం తౌరిసం కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసమ్ అస్సాం లో భాగంగా ఆమె ఫ్లైట్ లో దిగి ఇన్స్ట గ్రామ్లో షేర్ చేసుకోవడంతో అది కాస్త వైరల్ అయ్యింది.
#Priyanka chopra
#Assam Tourism
#Bollywood
#Quantico