New 2018 Mahindra XUV500 launched. Prices for the new Mahindra XUV500 facelift start at Rs 12.32 lakh ex-showroom (Delhi). The third facelift of the seven-seater SUV carries subtle cosmetic changes at the front and rear, along with new engine options.
దేశీయ ఎస్‌యూవీల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి తమ ఎక్స్‌యూవీ500 ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త 2018 మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 12.32 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/mahindra-xuv-500-launched-at-rs-12-32-lakh-details-images-011967.html