Auto Expo 2018: Honda X-Blade motorcycle revealed. The Honda X-Blade is a 160cc offering from Honda in the sporty commuter bike segment. The overall design of the X-Blade is similar to the Hornet 160R, but the X-Blade comes with premium features which set it apart from the crowd in the 160cc segment. The Honda X-Blade draws power from the existing 162.7cc single-cylinder, air-cooled engine producing 13.93bhp and 13.9Nm of peak torque. The engine comes mated to a 5-speed gearbox. The sporty commuter motorcycle is based on the diamond frame chassis. The razor-sharp design of the X-Blade adds to the appeal of the Honda X-Blade.
ఆటో ఎక్స్‌పో 2018: హోండా టూ వీలర్స్ ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో సరికొత్త ఎక్స్-బ్లేడ్ బైకును ఆవిష్కరించింది. ఎక్స్-బ్లేడ్ కంపెనీ యొక్క 160సీసీ స్పోర్టివ్ కమ్యూటర్ మోటార్ సైకిల్. ఎక్స్-బ్లేడ్ పూర్తి డిజైన్ చూడటానికి హార్నెట్ 160ఆర్ బైకును పోలి ఉంటుంది. అయితే, ఎక్స్-బ్లేడ్ బైకులో శక్తివంతమైన ఇంజన్‌తో పాటు అధునాతన ప్రీమియమ్ ఫీచర్లు కూడా వచ్చాయి. సాంకేతికంగా హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో హోండా వారి 162.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 13.93బిహెచ్‌పి పవర్ మరియు 13.9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/honda-x-blade-unveiled-at-auto-expo-launch-date-price-specifications-features-images-011734.html
#HondaIndia #HondaBikes #HondaXBlade #HondaXBladeSpecifications #HondaXBladePrice #HondaXBladeFeatures #AutoExpo2018
Source: https://www.telugu.drivespark.com/