Suzuki Intruder 150 launched in India. The Suzuki Intruder 150 is priced at Rs 98,340 ex-showroom (Delhi) and will compete with the Bajaj Avenger 150.
జపాన్ దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా నేడు విపణిలోకి సరికొత్త ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సుజుకి ఇంట్రూడర్ 150 ప్రారంభ ధర రూ. 98,340 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. మార్కెట్లో ఉన్న బజాజ్ అవెంజర్ 150 కు ఇంట్రూడర్ 150 గట్టి పోటీనివ్వనుంది.
Read more: https://telugu.drivespark.com/two-wheelers/2017/suzuki-intruder-150-launched-in-india-price-mileage-specifications-images-011365.html
#SuzukiIntruder150 #SuzukiIndia #SuzukiIntruderTelugu #SuzukiIntruder #SuzukiIntruder #Avenger #Intruder150 #SuzukiBajaj
Source: https://telugu.drivespark.com/