Volkswagen Passat launched in India. Prices for the new Volkswagen Passat start at an introductory price of Rs 29.99 lakh ex-showroom (India) and the new sedan is the second major launch from VW in India this year after the Tiguan SUV.
జర్మన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇండియన్ మార్కెట్లోకి నేడు(10/10/2017) పస్సాట్ లగ్జరీ సెడాన్ కారును విడుదల చేసింది. భారత్‌లోకి వోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఎస్‌యూవీ తర్వాత చేసిన రెండవ అతి పెద్ద విడుదల పస్సాట్ లాంచ్. పస్సాట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 29.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది.
Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2017/volkswagen-passat-launched-in-india-launch-price-specifications-images-011268.html
#Volkswagen #VW #2017VolkswagenPassat #VolkswagenPassat #VolkswagenPassatLaunch #VolkswagenPassatInidaLaunch #VolkswagenPassatSpecifications #VolkswagenPassatFeatures #VolkswagenPassatLaunchedInIndia
Source: https://drivespark.com/