" /> "/>

అనిత షాకింగ్ కామెంట్స్ "ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి కాస్త నయం"

2018-04-26 56

Naagin 3 actress Anita Hassanandani talks about indutry culture.She made sensational comments
#Anitha
#Naagin3
#Pawan kalyan
కాస్టింగ్ కౌచ్ పై గళం విప్పుతున్న హీరోయిన్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.మీ టూ క్యాంపైన్ తో హాలీవుడ్ ఇచ్చిన చైతన్యం వలన ఇండియాలోని నటీమణులు కూడా కాస్టింగ్ కౌచ్ పై క్రమంగా పోరాటం మొదలు పెడుతున్నారు.కాస్టింగ్ కౌచ్ వలన అర్థమైన నటీమణులు ఎదుర్కొంటున్న సమస్యలపై శ్రీరెడ్డి మొదలు పెట్టిన పోరాటం టాలీవుడ్ ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.అనవసరంగా పవన్ కళ్యాణ్ ని నిందించడం, ఈ కుట్ర వెనుక రాంగోపాల్ వర్మ ఉండడంతో కాస్టింగ్ కౌచ్ పోరాటం పూర్తిగా పక్క దారి పట్టేసింది.మరో హీరోయిన్ తాజగా కాస్టింగ్ కౌచ్ గురించి సంచనల వ్యాఖ్యలు చేసింది.

Videos similaires