IPL 2018 : The Reason behind the defeat of Sunrisers

2018-04-23 45

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరివరకు పోరాడి నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమిపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Kane Williamson played a captain's innings to keep Sunrisers Hyderabad in the hunt but Chennai Super Kings eventually prevailed - winning their Indian Premier League (IPL 2018) clash by four runs at the Rajiv Gandhi International Cricket Stadium here on Sunday (April 22).