రోజురోజుకూ ధోనీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. బెస్ట్ ఫినిషర్, మిస్టర్ కూల్‌గా.. టీమ్ ఇండియాను ముందుండి నడిపించి ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. మరోవైపు అదే స్థాయిలో లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఐపీఎల్‌లో ధోనీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ను చూడటానికి ఏకంగా రైలు కట్టుకొని వచ్చి మరీ చెన్నైను దగ్గరుండి ఉత్సాహాపరిచారు.
When Dhoni came out to bat after Suresh Raina's wicket, a fan breached the security barrier and entered the field to touch his feet. He also got the opportunity to chat with the former India skipper and it seemed Dhoni said something to him which touched his heart.